telugu kavita pranayam nuvva
తెలుగు కవిత
ప్రణయం నువ్వా... నయనం నువ్వా...
గమనం నువ్వా... నా గమ్యం నువ్వా...
చీకటిలో... వెన్నెల నువ్వా, వేకువలో... మెలుకువ నువ్వా
అలజడి నువ్వా అలికిడి నువ్వా చలనం నువ్వా...
written by lyrics.jalal
Comments
Post a Comment