DEVARA MOVIE చుట్టమల్లే చుట్టేస్తాంది song lyric in telugu
Song: Chuttamalle, this song release date 5 august 2024
movie: DEVARA
Stars: Jr.NTR.Jahnavi kapoor
Director: karatala shiva
Music: Anirudh Ravichandra
Singer: Shilpa Rao, Anirudh
Lyric: Ramajogayya sastry
Lable: Sony music
key: E
tempo: 146 BPM
signature: 3beat per bar
పల్లవి:
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు ...
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతె నువ్వే నన్నాపు ...
రా నా నిద్దుర కులాసా నీ కలలకిచ్చేసా
నీ కోసం వయసు వాకిలి కాసా ...
రా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా
నీ రాకకు రంగం సిద్ధం చేసా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఒణి కట్టింది
గోరింట పెట్టింది
సామికి మోక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది హా చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది హా ... అరరరే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు
చరణం:
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసర చేరి
వాస్తుగా పెంచానిట్టా వందకోట్ల సొగసరి
ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి
చేయిరా ముద్తుల దాడి ఇష్టమేలే నీ సందడి
ముట్ఠడించి ముట్టేసుకలేవ ఓసారి చేజారి
రా ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలతొ నను సింగారించు ...
రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దుర పుచ్చట్లే
నా తిప్పలు కొంచం ఆలోచించు ...
చుట్టమల్లే చుట్టేస్తాంది హా చుట్టేస్తాఃది
చుట్టమల్లే చుట్టేస్తాంది హా అరరరే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు ...
Comments
Post a Comment