కవి పరిచయం : డా. పల్లా దుర్గయ్య

కవి
డా.పల్లా దుర్గయ్యా
జానపదకవి 1914-1983
మడికొండ, వరంగల్, తెలంగాణ
డా.పల్లా దుర్గయ్యా వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు
ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్తి,
ఈయనకు సంస్క్రతం, తెలుగు, ఆంగ్లభాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నారు.
పాలవెల్లి
గంగిరెద్దు
మొదలైనవి ఈయన రచనలు
'16వ శతాబ్ది యందలి ప్రబంధా వాఙ్మయం -తద్వికాసం' అనే అంశంపైన పరిశోధన చేశాడు

Comments

Must see